వాతాపి గణపతిం !

నాకు నచ్చిన సంగీతాన్ని ఇక్కడ పొందుపరిచటానికే నా చిన్న ప్రయత్నం !








Credits : Orginal Video Uploader

31 comments :

రాజేష్ జి said...

$శ్రావ్య గారు

చాలా మంచి ఆలోచన. ఇక మొదలు పెట్టండి మరి..మీకు నచ్చిన సంగీతామృతాన్ని మాకూ పంచండి :).

తొలివ్యాఖ్య నాదేకావాలన్న దూరాలోచనతో ప్రస్తుతానికి ఇంతే..

..nagarjuna.. said...

తూచ్....కొత్త బ్లాగు ఓపెన్ చేసారని తెలిసేలోపల ఈ రాజేష్ జి జీ వచ్చి నన్ను దారి మళ్లించి వ్యాఖ్య రాసేసారు, నేనొప్పుకోను. మీరు కొత్తగా మొదటి పోస్టు రాయండి శ్రావ్యగారు.....

బ్లాగాభినందనలు

రాజేష్ జి said...

హమ్మయ్యా!!! :)

నేనూ ఎప్పటినుంచో సంగీతం మీద ఒక బ్లాగు మొదలుపెడదాం అనుకుంటున్నా.. మీరు పెట్టేసారు..చాలా బావుంది :) నాకు నచ్చినవి కూడా ఇక్కడే పంచుకుంటా!

మంచి అభిరుచి మీది :)

వంశీ కిషోర్ said...

manchi music tho boni chesaaru ee blog ni. Template kuda baagundi :)

హరే కృష్ణ said...

వావ్
చాలా మంచి ప్రయత్నం :)
All the best!

Rao S Lakkaraju said...

నేనూ వచ్చా. గణపతి పూజ తో ప్రారంభించారు బాగుంది.

Dr.Suryanarayana Vulimiri said...

శ్రావ్యగారు, నమస్కారం. మీ "శ్రావ్యాస్" శ్రావ్యమైన హంసధ్వనితో గణపతి పూజతో చక్కగా ప్రారంభించారు. అన్నిరకాల వినాయకుడి ఫోటోలు జతచేసి కన్నులకు, చెవులకు, మనసుకు ఇంపుగా, సొంపుగా, ఆహ్లాదంగా అమర్చారు. మీ ప్రయత్నానికి అభినందనలు. చిన్న సవరణ ఏమిటంటే ఆఖరి స్లైడులో "విగ్నేశ్వరాయ"(VIGNESWARAYA) ను "విఘ్నేశ్వరాయ"(VIGHNESWARAYA) గా, "నమహ్" (NAMAH) ను "నమహ" (NAMAHA) గా సవరించాలి. ధన్యవాదాలు.

మంచు said...

వండర్ఫుల్. మీ బ్లాగ్ నెలకు నాలుగు పొస్ట్లు , నాలుగువందల కామెంట్లతొ ఎప్పుడూ కళకళ లాడుతూ ఉండాలని కొరుకుంటున్నాను ....

Sravya V said...

@ రాజేష్ గారు Thank you . తప్పకుండా మీకు నచ్చిన విశేషాలు ఇక్కడ పంచుకోండి . అసలు ఈ బ్లాగు మొదలు పెట్టినప్పుడు నేను అలోచించినది మీరు పరిచయం చేసిన గాయత్రి గారి గురించే వారి గురించి ఇక్కడ రాయగలరేమో ఆలోచించండి .
@నాగార్జున గారు Thank you , ఐతే రాజేష్ గారు దారి మళ్ళించి మోసం చేసారన్న మాట :) ఈ ఈసారి ఇలా కానిద్దాం , వచ్చేసారి తప్పకుండా మీరే మొదటి కామెంట్ పెట్టేట్టు చూద్దాం అవసరం ఐతే ముందు కామెంట్ రాసిన కే పోస్టు పబ్లిష్ చేద్దాం :D
@వంశీ గారు బ్లాగు , పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు !
@హరేకృష్ణ Thank you very much ! మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగే ఉండాలి , మరీ ముఖ్యం గా ఇంగ్లీష్ సాంగ్స్ పరిచయం చేసేటప్పుడు :)
@రావు గారు మీ రాకకు ధన్యవాదాలండి !

Sravya V said...

మంచు గారు 400 కామెంట్లలో మీ contribution ఎంతో అలోచించి పెట్టుకోండి :) ధన్యవాదాలు మీ విషెస్ కి !
ఎన్నెల గారు చాల రోజుల తరవాత కనపడుతున్నారు , పుస్తకాలు చదవటం లో బిజీ అనుకుంటాను , ధన్యవాదాలు మీ కామెంట్ చూడడటం చాలా ఆనందం గా ఉంది .

Sravya V said...

సూరి గారు ముందు గా మీరు నన్ను క్షమించాలి , ఈ వీడియో తయారు చేసింది నేను కాదండి , youtube లో దాన్ని నేను ఇక్కడ షేర్ చేసాను (వారి పర్మిషన్ తోనే ). నేను పోస్టులో అది mention చేసి ఉండాల్సింది . మీ చక్కని కామెంట్ కి ధన్యవాదాలు ! ముందు కూడా మీ ప్రోత్సాహం ఇలానే ఉంటుంది అని ఆశిస్తున్నాను . మీరు చెప్పిన సవరణ ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను !

Krishna K said...

పాత దాని లాగా అప్పుడప్పుడు కాకుండా, తరచుగా టపాలు వేస్తారని ఆశిస్తూ బ్లాగు మొదలెట్టినందుకు అభినందనలు

Sravya V said...

కృష్ణ గారు ధన్యవాదాలు , తప్పకుండా ప్రయత్నిస్తానండి !

Anonymous said...

"ఉత్తిష్ఠంతు భూత, బూతు అజ్ఞాత, పిశాచా ఏతే బ్లాగ్ భారకాః
ఏతేష్యం ఆవిరొధిన బ్లాగ్ కర్మ సమారంభే"

మామూలు అజ్ఞాతలూ తిష్ఠ వేయండహో..

ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి ...తెలబాన్ దృష్టి, వదరుపిట్ట దృష్టి, మూర్ఖ కమ్రేడి మేతావి నాస్థిక దృష్టి..చూ ..చూ ..చూ..

ఇహ కానీయండి... :)) :P

Sravya V said...

హ హ శంకర్ గారు LOL దిష్టి తీసి పడేసారా :D
Thank you very much !

రహ్మానుద్దీన్ షేక్ said...

తదుపరి టపా????

రాజ్ కుమార్ said...

మీ కొత్త బ్లాగులో పాటలు చూసి ఆ పై పిక్ లో ఉన్నవాళ్ళలా పరవశం తో మేమంతా గెంతులెయ్యాలని కోరుకుంటూ.. మీకు అభినందనలు తెలుపుతూ..

--రాజ్ కుమార్.

టెంప్లేట్ సూపరుగుందండీ.

సిరిసిరిమువ్వ said...

కొత్త బ్లాగుప్రవేశ అభినందనలు.

Sravya V said...

@రహముద్దీన్ గారు రాస్తానండి ధన్యవాదాలు !

@రాజ్కుమార్ గారు , సిరిసిరిమువ్వ గారు Thank you very much !

శ్రీనివాస్ పప్పు said...

కొంచం ఆలశ్యంగా శుభాభినందనలు శ్రావ్యా కొత్త బ్లాగాయణానికి.

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి:అన్నారు ఆర్యులు.నీ సంగీత బ్లాగాయణం మమ్మల్నందర్నీ అలరించాలని కోరుకుంటూ...

Bhãskar Rãmarãju said...

మరి కొంచెం ఆలిశంగా
శుభాభినందనలు శ్రావ్య గారూ
మీ కొంగ్రొత్త బ్లాగు జనరంజకం కావాలని, మూడు కచేరీలు ఆరు విభావరులతో దినదిన ప్రవర్థమానంగా వెలిగిపోవాలని ఆశిస్తూ

భాస్కరుడు

వేణూశ్రీకాంత్ said...

ఇంకొంచెం ఆలశ్యంగా :-P
శుభాభినందనలు శ్రావ్యగారు.. మంచి పాటలను పునఃశ్చరణ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

Sravya V said...

శ్రీనివాస్ గారు , భాస్కర్ గారు మీ అభిమానపూర్వక ఆశీస్సులకి ధన్యవాదాలు !

వేణు గారు Thank you ver much !

sunita said...

koncham aalasyamgaa congrats! manchi manchi paaTaloo sangeetam parichayam avutundani aaSapaDutoo...

కృష్ణప్రియ said...

Sravya, Congrats... పైన చెప్పినట్లు మీరు రెగ్యులర్ గా రాస్తారని ఆశిస్తున్నాను.

Sravya V said...

@ సునీత గారు , కృష్ణ ప్రియ గారు ధన్యవాదాలండి !

శివరంజని said...

శ్రావ్యాస్ కొత్త బ్లాగ్ కి Hearty welcome ...మీ బ్లాగ్ నా బ్లాగ్ లా కాకుండా మంచి మంచి పోస్ట్లతో మమ్మల్ని అందరిని మెస్మరైజ్ చేసేయాలి . అంతే కాదు నాకు లా అశ్రద్ద చేయకు...... నీ బ్లాగ్ బేబీ కి పోలియో డ్రాప్స్ వేయించడం మర్చిపోకు

Sravya V said...

శివరంజని Thank you ! నీ బ్లాగ్ బేబీ కి పోలియో డ్రాప్స్ వేయించడం మర్చిపోకు >> హ హ అలాగే తప్పకుండా :D

పద్మవల్లి said...

శ్రావ్యా..చాల చాలా ఆలశ్యంగా
మీ కొత్త బ్లాగ్ సందర్భంగా అభినందనలు. గణపతితో ప్రారంభం బాగుంది. ఇంకా మంచి మంచి పాటలు వినిపిస్తారని ఆశిస్తూ...

Arun Kumar said...

శుభాభినందనలు శ్రావ్యా కొత్త బ్లాగాయణానికి.

Sravya V said...

Padmavalli gaaru , Arun Kumar gaaru Thank you !

Post a Comment