కృష్ణా నీ బేగనే బారో.........

చిన్ని కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తూ , కృష్ణుడిని రమ్మని పిలిచే వ్యాసతీర్థుల వారు రచించిన ఈ కన్నడ సంకీర్తన యేసుదాస్ గారి గొంతులో ఎంత హృద్యం గా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకుందామా ! మరీ ముఖ్యం గా "నీ బెగనే బారో " ఇక్కడ బారో అని పలికేచోట ఆయన గొంతులోని మాధుర్యం విని తీరాల్సిందే .

(కదిరి వారి సాక్సఫోన్ లో ఇక్కడ , షేక్ చిన్నమౌలానా వారి నాదస్వరసుస్వరం లో ఇక్కడ వినవచ్చు .)
(Credits : Original Video uploders )





(దక్షిణ భారత నైటింగేల్ చిత్ర గారి గొంతు లో )




(ఇక 1990 లలో కొలొనియల్ కజిన్స్ పేరుతో ఉర్రూతలూగించిన ఆల్బం నుంచి హరిహరన్, లెస్లీ లూయిస్ స్వరాల్లో)




తెలుగు లిరిక్స్ కోసం:మోహనరాగాల పద్మగారు


(Lyrics)
Krishna nee begane baaro

Krishna nee begane baaro
begane baro mukhavanne toro
Krishna nee begane baarO


Kalalandige gejje neelada bavuli
Neelavarnane naatyava naduta baaro
Krishna nee begane baarO


Odiyalli udugejje beralalli ungura
koralallu haakida vaijayantimaale
krishna nee begane baarO


Kaasi peetambara kaiyalli kolalu
Pushida shreegandha ma yyala giralu
Krishna nee begane baarO



Taayige baayalli jagavanne torida
Taayige baayalli jagavanne torida
jagadhOdhaaraka namma Udupi Shree Krishna


Krishna nee begane baaro
Begane baro mukhavanne toro
Krishna nee begane baarO

14 comments :

రహ్మానుద్దీన్ షేక్ said...

Super like...

రాజేష్ జి said...

అధ్బుతమైన పాట.. అదీ ముగ్గురు పాడినది ఒక్కచోట పెట్టి సాహిత్యంతో సహా అందించినందుకు ధన్యవాదాలు.

నా గోస :)

చిన్నప్పుడు విన్నాగుర్తులేదేమో కానీ నాకు కొలొనియల్ కజిన్స్-హరిహరన్-MTV తోనే బాగా చిరపరిచితం. చాలాసార్లు విన్నా..తర్వాత మిగిలినవాళ్లు పాడి౦ది విన్నా. మన జెన్లో ముందునించి వెనక్కిపోవాలేమో :)

హరే కృష్ణ said...

చిత్ర గారి గొంతులో ఈ పాట ఇప్పటి వరకు వినలేదు.. బావుంది!

Bhãskar Rãmarãju said...

సాహిత్యాన్ని తెలుఁగులో అందించిఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం.
మరోమారు చక్కటి ఎంపిక. రసమయ ప్రవాహంలో ముంనిగి తేల్చావు శ్రావ్యాస్.

ధన్యవాదాలు.
మొన్నామధ్య శ్రీ కదిరి వారి సాక్సఫోన్ లోమ్చి జాలువారిన ఇదే కృతిని నా బ్లాగులో పెట్టాను. ఇక్కడ ప్రాప్తం http://nalabhima.posterous.com/krishna-nee
అలానే షేక్ చిన్నమౌలానా వారి నాదస్వరసుస్వరం ఇక్కడ
http://nalabhima.posterous.com/untitled-19065

kiran said...

నేను ఎవరివి వినలేదు..మొదటి సారి వింటున్నా...:)..శ్రావ్య - థాంక్స్ అండి న లాంటి వాళ్ళకి మీ బ్లాగ్ బాగా ఉపయోగ పడ్తుంది.. :))

Sravya V said...

@రహముద్దీన్ షేక్ గారు ధన్యవాదాలు ! మీరు buzz లో ఇచ్చిన తెలుగు లో అర్ధం రాసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు !
@రాజేష్ గారు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు , {మన జెన్లో ముందునించి వెనక్కిపోవాలేమో } అవును ఇది నిజం :)
@హరేకృష్ణ గారు చిత్ర గారు పాడింది వినలేదా ఇంతవరకు ? హ్మ్ సరే ఇప్పటి నుంచి కొన్ని రోజులు ఇదే వినేయండి :) Thank you !

Sravya V said...

@భాస్కర్ గారు మీకు నచ్చిందుకు అలాగే మీ దగ్గర ఉన్న వేరే versions లింక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ! మీరిచ్చిన వివరాలతోను , తెలుగు లిరిక్స్ లింక్ తోను పోస్టు update చేసాను :)
@కిరణ్ అవునా ఐతే ఇన్నాళ్ళు మిస్సయ్యారు మంచి సంగీతాన్ని , ఇప్పుడు ఇని చెప్పండి ఎలా ఉందో, Thank you !

శివరంజని said...

శ్రావ్య గారు మంచి సాంగ్ అందించినందుకు థాంక్స్ ........అది చిన్ని కృష్ణుడి సాంగ్ సూపర్ లైక్

Sravya V said...

@Sivaranjani Thank you !

పద్మవల్లి said...

శ్రావ్యా..
బావుంది. నాకు కలోనియల్ కజిన్స్ వెర్షన్, అందులోను ముఖ్యంగా వీడియో నచ్చుతుంది. Thanks for sharing all versions at one place.

Sravya V said...

పద్మవల్లి గారు మీకు నచ్చినందుకు చాల సంతోషం గా ఉంది ! Thank you !

Unknown said...

you made my day...sravya garu. i heard all the three thank u
http:/kallurisailabala.blogspot.com

Sravya V said...

Sailu gaaru pleasure is mine !

పద్మ said...

నాకు ఈ పాట చాలా ఇష్టం శ్రావ్యా. ఇన్నేసి వర్ష్నస్ ఒక్క చోట కూర్చినందుకు అభినందనలు. నా బ్లాగ్ లింక్ కలిపినందుకు చాలా సంతోషం. :)

నాకు ఈ పాట ఇప్పటి వరకు విన్న వాటిల్లో ఏసుదాసు గొంతులో బాగా నచ్చింది. చిన్నికృష్ణుడు కళ్ళెదుట కనిపిస్తాడు.

Post a Comment