సామజ వరగమన ..........!

సామజ వరగమన
సామజ వరగమన సాధుహృ సామజవరగమన
సాధుహృ సామజ వరగమన
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన

సామనిగమజ సుధా
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామనిగమజసుధామయ గాన విచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామని గమజసుధామయ గాన విచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామజ వరగమన సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత! విఖ్యాత సామజ వరగమన

వేదశిరోమాతృజ సప్తస్వర నాదా చలదీప స్వీకృత
వేదశిరోమాతృజ సప్తస్వర నాదా చలదీప స్వీకృత
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ
వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ
వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
కుల మురళీ
వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
సామజవరగమన

సామజ వరగమన సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత విఖ్యాత సామజవరగమన

త్యాగరాజ విరచితమైన ఈ కృతి అమృతధారలు కురిపించే ఏసుదాస్ గారి గొంతులో ...



అద్భుతమైన వీణా విన్యాసం లో



రాజేష్ వైద్య వీణా వాదన


Saxophone






4 comments :

రాజ్ కుమార్ said...

good one.. :)
మూడు వీడియోలూ వేటికవే ఉన్నాయండీ.. ఇంకా పూర్తిగా వినలేదు...
వింటూ ఉన్నా.. నాకు వీణది బాగా నచ్చిందీ...

Sravya V said...

Venu Ram Thank you :-)

హరే కృష్ణ said...

ఇదే పాటని చిన్న పిల్లలు పాడిన లింక్ వెతుకుతుంటే దొరకడం లేదు
వీణ saxophone తో అంతబాగా ఎలా స్వరపరుస్తారో, నిజంగా అద్భుతం
ఏసుదాస్ గారి గురించి ప్రత్యేకం గా చెప్పేదేముంది..చాలా బావుంది

Sravya V said...

హరేకృష్ణ థాంక్ యు !
చిన్న పిల్లలు పాడినదా ? నేను వెతికాను అంత మంచి వీడియో దొరకలేదు :((((((((

Post a Comment