అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
మనిషిని మనిషే కరిచే వేళా
ద్వేషము విషమై కురిసే వేళా
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలు చిలికి
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకందించ రావా
అణువు అణువున!!
జాతికి గ్రహణం పట్టిన వేళా
మాతృభూమి మెరపెట్టిన వేళా
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మాకందించ రావా
అణువు అణువున!!
వ్యాధులు బాధలు ముసిరే వేళా
మృత్యువు కోరలు సాచే వేళా
గుండెకు బదులుగ గుండెను పొదిగి
కొన ఊపిరులకు ఊపిరులు ఊది
జీవన దాతలై వెలిగిన మూర్తుల
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవా గుణం మాకందించ రావా
అణువు అణువున!!
కనువెలుగై మము నడిపించ రావా
మనిషిని మనిషే కరిచే వేళా
ద్వేషము విషమై కురిసే వేళా
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలు చిలికి
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకందించ రావా
అణువు అణువున!!
జాతికి గ్రహణం పట్టిన వేళా
మాతృభూమి మెరపెట్టిన వేళా
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మాకందించ రావా
అణువు అణువున!!
వ్యాధులు బాధలు ముసిరే వేళా
మృత్యువు కోరలు సాచే వేళా
గుండెకు బదులుగ గుండెను పొదిగి
కొన ఊపిరులకు ఊపిరులు ఊది
జీవన దాతలై వెలిగిన మూర్తుల
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవా గుణం మాకందించ రావా
అణువు అణువున!!
6 comments :
వావ్! ఈ పాట యు ట్యూబ్ లో పెట్టారా.. నైస్...
నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి.... :)
hmm...
హ్మ్.. సంధర్బోచితమైన పాట...
Thanks friends !
Oka adbuthamaina kavithaku tune chesinatlugaa untundi ee paataa... Thank u gurthu chesinanduku sravya gaaru:-):-)
@ఎగిసే అలలు గారు థాంక్ యు :-))
Post a Comment