జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల
జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
దివ్యధాత్రి దివ్యధాత్రి దివ్యధాత్రి
దివ్యధాత్రి దివ్యధాత్రి దివ్యధాత్రి
రచన : శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి
(Credits : Oringal Video owner & uploader)
14 comments :
జైహింద్..
'ఓసోస్.. ఇదేనేటి కవిత్వం అంటే..! కిష్నసాస్త్రి పెద్ద కవన్నారూ.. ఈ మాత్రం కవిత్వం నాను రాసీనేనేటి. జయ జయ జయ అనెట్టీసి పక్కన నాలుగైదు సంస్క్రుత పదాలు అడసిత్తే అదే కవిత్వం' అని అంటాననుకున్నారా? నో.. అనను. గొప్ప కవి.. గొప్ప పాట.. థాంక్యూ శ్రావ్యాజీ. : )))
ఈ పాట మొట్టమొదటి సారి విజయవాడ ఆలిండియా రేడియో వాళ్ళు పాడిన బృందగానం ఉంటే సంపాదించండి శ్రావ్యా! చాలా బాగుంటుంది.
తర్వాత ఆరాధన సినిమాలో అనుకుంటా సుహాసిని పాడుతుంది....అఫ్ కోర్స్, జానకి గొంతుతో! అది....ఓకే! కానీ ఆకాశవాణి పాట తర్వాత నాకు ఇంకే పాటా నచ్చలేదు. అంత డెప్త్ ఇంకెక్కడా ఫీల్ కాలేదు
వందేమాతరం
జై హింద్.
గాత్రం ప్చ్.. ఇలా వుండాలి:
http://www.youtube.com/watch?v=xj1Iy4nRMkc&feature=related
చాలా బావుంది
పాడింది ఎవరు ?
భారతదేశ ప్రజలందరకూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
మా తుఝే సలాం!
స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు .
శ్రావ్య మంచి సాంగ్ వింటుంటే ఒక గొప్ప ఫీల్. నీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
@చాణుక్య : హ హ చాణుక్య థాంక్ యు :)))
@సుజాత గారు ట్రై చేస్తానండి ఆ పాట కోసం , మీరు అంతలా చెప్పారు అంటే నాకు ఇప్పుడే వినాలనిపిస్తుంది :))) థాంక్ యు !
@శంకర్ గారు మీరు ఇలా HS20 తో మాక్ ఎయిర్ బుక్ ని కంపేర్ చేస్తే ఎలా :))) చాల బావుందండి మీరిచ్చిన లింక్ లో పాట , థాంక్ యు .
@హరే చివర్లో పేర్లు వచ్చాయి కదా ఎవరో విజ్జి అట :)) థాంక్ యు !
@మాల గారు మీకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు థాంక్ యు !
@రంజని నీకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు థాంక్ యు !
నా కెందుకో చిన్నప్పుడు స్కూల్లో పాడిన "జయ జయ ప్రియభారత" గుర్తు కోస్తోంది. ఆ ట్యూన్ ని మనస్సులోనుంచి తీసివేయ్యటం కష్టంగా ఉంది. మీ స్వతంత్ర దినోత్సవ వేడుకలు బాగా జరిగాయి అనుకుంటాను.
అవును శ్రావ్య గారూ..
ఈ పాట రేడియో లో విని నేర్చుకున్నాం. సినిమాలో పాట సినిమాటిక్ గానే వుంటుంది. పూర్తి పాట రాసి ఇచ్చినందుకు థాంక్స్.
@ రాజు గారు ఎక్కడండి కనీసం ఇండియన్ ఎంబసీ కన్నా వెళదాము అనుకున్నా కుదరలేదు :((( అవునండి చిన్నప్పుడు మేము కూడా స్కూల్లో ఎక్కువ గానే పాడే వాళ్ళం ఈ పాట, థాంక్ యు అండి!
@సుజాత గారు మీరు radio లో విని నేర్చుకున్నారా ? ఐతే మనసులో మాట సుజాత గారు చెప్పిన పాట మీకు తెలుసేమో కదా , మాకు స్కూల్లో నేర్పించేవారండి , థాంక్ యు !
jaihind..:!!
nice vid. I am glad they did not use orchestra to crowd the song.
అవును కొత్తపాళీ గారు నాకు కూడా అందుకే చాలా నచ్చింది ! థాంక్ యు !
Post a Comment