క్షీర సాగర శయన నన్ను చింతల పెట్ట వలెనా


పల్లవి
క్షీర సాగర శయన నన్ను చింతల పెట్ట వలెనా రామ
అనుపల్లవి 
వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది విన్నానురా రామ  !!క్షీ!!
చరణం 
నారీ మణికి చీరలు-ఇచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామదాసుని బంధము తీర్చినది విన్నానురా
నీరజ-అక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా

తారక నామ త్యాగరాజ నుత దయతోను-ఏలుకోరా రామ    !!క్షీ!!

                           

                                                                               రాగం  - దేవగాంధారి
                                                                               శ్రీ త్యాగరాజ విరచితం  
           


Kshirasaagara Shayana ! Nannu  Chintala Betta Valena? Rama!

Vaarana Raajunu Brovanu Vegame
Vacchinadi Vinnaanuraa Rama!

Naarimaniki Jiralicchinadi
Nade Ne Vinnaanura
Chirudau Ramadaasuni Bandhamu
Dirchinadi Vinnanuraa
Nirajaakshikai Niradhi Daatina
Ni Keerthini Vinnanuraa
Taarakanaama Tyagaraajanuta!
Dayato Neelukoraa Rama!

3 comments :

Anonymous said...

క్షీర సాగర శయన నన్ను చింతల పెట్ట వలెనా రామ
అబ్బా..బాగుంది ఎప్పుడూ వినలేదు..త్యాగరాజ కీర్తన కదా ...మంచి పాటలు పెడుతున్నావ్ శ్రావ్యా

nestam

ఐడి తో ఈ కామెంట్ బాక్స్లో పెట్టలేకపోతున్నా కామెంట్

sunita said...

చెవులకింపుగా ఉంది.

Sravya V said...

Nestam gaaru , Sunitha gaaru Thank you !

Post a Comment