జేసుదాస్ (K.J .యేసుదాస్) ఈ పేరు వినగానే ఒక అమృతధారలు కురిపించే ఒక గళం మన కళ్ళ ముందు అలా కదలాడుతుంది కదా . జేసుదాస్ గా మనందరికీ తెలిసిన శ్రీ కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ గారి పుట్టిన రోజు ఈ రోజు (జనవరి 10 ). ఆయన గురించి ఒక బ్లాగు పోస్టు లో వ్రాసి కొండని అద్దం లో చూపించే సాహసం నేను చేయను కాని, ఈ గాన గంధర్వుడు పుట్టినరోజు సందర్భం గా ఆ గళం నుంచి పొంగిన అద్భుతమైన స్వర రాగ గంగా ప్రవాహం లో తడిచి మనస్ఫూరిగా శుభాకాంక్షలు అందించాలి అని నా చిన్న ప్రయత్నం .
మన నెమలికన్ను మురళి గారు పంచిన ముచ్చట్లు ఇక్కడ
పద్మ శ్రీ , పద్మ భూషణ్ లతో పాటు అనేక గౌరవ పుర స్కారాలకి వన్నె తెచ్చిన ఈ అమృత గాయకుడి కి మరిన్ని గౌరవ పురస్కారాలు దక్కాలని కోరుకుంటూ మనస్పూర్తి గా జన్మదిన శుభాకాంక్షలు !
11 comments :
బాగుంది బాగుంది :-) నైస్ సెలక్షన్ ఆఫ్ సాంగ్స్..
ఏసుదాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
బాగుంది శ్రావ్యా! మంచి సెలెక్షన్
ఉదయాన్నీ చాక్కటి పాటలు వినిపించారు...
ఏసుదాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
mahaganapatim \m/
రుద్రవీణ లో నాకు చాలా ఇష్టం రెండో మూడో పాటలు ఉంటాయి..
చాలా చాలా మంచి పాటలు, శ్రావ్యా... అసలు ఇవన్నీ అలా రొజంతా వింటూ ఉండిపోవాలనుంది!
good collection sravya gaaru.
థాంక్స్ శ్రావ్యా, మంచి పాటలు వినిపించావు.
బాగు బాగు.. మంచి పాటలండీ.
యేసుదాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు
వేణు గారు , సుజాత గారు , జ్యోతిర్మయి గారు , హరే కృష్ణ , నిషి, తృష్ణ గారు , పద్మ గారు , రాజ్ మీకందిరికి నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది !
Thank you friends !
శ్రావ్య, నాకు జేసుదాసు గొంతు చాలా ఇష్టం. ఈ పాట ( ఏదో అనామక సినిమా) వినండి.
http://www.redfm99.com/old-mp3-songs/online-listen-mp3-songs-download.php?song=Teri+Bholi+Muskanon+Se&movie=Babul&singer=K+J+Yesudas&sid=14669&cid=1202
శైలజ గారు బావుందండి పాట !
Thank you !
Post a Comment