nagumōmu ganalēni nā jāli telisi

Rajesh Vaidya's amazing Veena Voyage



Nagumomu Ganaleni Naajaali Delisi
Nannu Brova Raa Raadaa Sri Raghuvara! Ni

Nagaraajadhara! Nidu Parivaarulella
Ogi Bodhana Jesevaaralu Gare Yatulundadura!  Ni


Khagaraaju Niyaanativini Vega Chanaledo
Gaganaanikilagu Bahu Durambani Naado
Jagamele Paramaatma! Evarito Moralidudu
Vagajupagu Taalanu Nannelukora Tyagarajanutani



                                                      Sri. Thyagaraaja  


Sri. M. Balamuralikrishna's divine singing  




Carnatic Classical Fusion


12 comments :

Anonymous said...

thanks

చాణక్య said...

అద్భుతం! ఇది వింటూ ఒక పోస్ట్ రాసేసుకున్నాను. ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదు. థాంక్స్ శ్రావ్యగారూ. :)

Sravya V said...

ఫణి గారు , చాణుక్య Thanks :)

Anonymous said...

Ee kirtna naku enta nachutundo... kinda link lo

Samanya gari varnana naku anta nachindi..

http://paapaai.blogspot.jp/2011/02/blog-post_05.html

Sravya V said...

అనానిమస్ గారు థాంక్ యు !
మీరిచ్చిన లింక్ లో పోస్టు చదివానండి ఇప్పుడే చాలా బావుంది , బాగా రాసారు ఆవిడ థాంక్ యు !

chakravarti said...

శ్రావ్య గారు మీ బ్లాగ్ తొలిసారి చూశాను. సంగీతం గురించిన మంచి బ్లాగ్ ఇది. మీ టపాలు... వీడియోలు... చాలా బాగున్నాయి. రాజేష్ వైద్య వీణ నాదం ఆహ్లాదంగా వుంది. వృత్తిరీత్యా... అబిరుచి రీత్యా రాజేష్ వైద్య, జేసుదాస్, మంగళంపల్లి వారి కచేరీలకు హాజరయ్యే అవకా శం కలిగింది. బ్లాగ్ చూసి నా మిత్రుడు రవితో ఆ విషయాలు గుర్తుచేసుకొన్నాను. క్షీర సాగర శయన నన్ను చింతల పెట్ట వలెనా రామ ... కీర్తన గురించి రవితో మాట్లాడను. మీ బ్లాగ్ మూలంగా సత్కాలక్షేపం జరిగింది. కృతజ్ఞతలు.
వట్టికూటి చక్రవర్తి, హైదరాబాద్

Sravya V said...

చక్రవర్తి గారు థాంక్ యు :))

మధురవాణి said...

Ok.. Here it is.. :)
I missed this post.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన కీర్తనకి లింక్ ఇదిగోండి.
http://youtu.be/TmZ5U9SfDNk

Sravya V said...

@Madhura Thank you :)))

శ్రీనివాస్ said...

శ్రావ్య గారు, నేను ఈమధ్యనే తెలుగు బ్లాగ్స్ చదవటం/comment చెయ్యటం మొదలుపెట్టాను. మీరు పెట్టిన లింక్స్ లోని పాటలు, కీర్తనలు చాలా బాగున్నాయి. ధన్యవాదములు. :-)

Can you please post links for learning carnatic music basics online, if you know of any? Thanks!

Sravya V said...

శ్రీనివాస్ గారు , థాంక్స్ అండి , నెక్స్ట్ పోస్ట్ లో కొన్ని నాకు తెలిసిన లింక్స్ ఇస్తాను !

శ్రీనివాస్ said...

థాంక్సండీ, నేను ఎదురుచూస్తుంటాను :)
ముందస్తుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

Post a Comment