Raghuvamsa sudhambhudhi




Pallavi :
Raghuvamsa sudhambhudhi chandra sri
Rama Rama Rajeswara


Anupallavi :
Aghamegha maruta srikara
Asuresa mrigendra vara jagannatha



Charanam :
Jamadagnija garva khandana
Jayarudradi vismita bhandana
Kamalaptanvaya mandana
Aganitabhuta saurya sri venkatesa



                                        Composed by  Sri.  Patnam Subramanya Iyer.




6 comments :

మధురవాణి said...

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గాత్రంలో త్యాగరాజ కీర్తనల్లో.. 'నగుమోము గనలేని..' ఒక్కటే రోజంతా వింటూ ఉండిపోవచ్చనిపిస్తుంది. ఆ తర్వాతా ఈ రఘువంశ సుధాంబుధి.., జగదానంద కారక.. నచ్చుతాయి.
ఏసుదాస్ గారిది ఎక్కువ వినలేదు.. ఇప్పుడు వింటాను. థాంక్స్ ఫర్ షేరింగ్ శ్రావ్యా.. :)

నిషిగంధ said...

ఆహా! ఎంత ప్రశాంతంగా ఉందో శ్రావ్యా, అమ్మ గొంతు వింటుంటే!!! నాకు అన్నిట్లో ఎమ్మెస్ వర్షనే బావుంది.. రోజుకొకటి పోస్ట్ చేయకూడదూ, ప్లీజ్?

మరీ తిక్క పుట్టిస్తున్నారని రహత్‌నీ, నుస్రత్‌నీ ఇహ భోషాణంలో పెట్టి తాళం వేసేద్దామని నిశ్చయించేసుకున్నా :))

Sravya V said...

@Madhura & @NIshi Thank you girls :))

Sujata M said...

Sravya - Thanks for Sharing this.

Nishigandha - 'మరీ తిక్క పుట్టిస్తున్నారని రహత్‌నీ, నుస్రత్‌నీ ఇహ భోషాణంలో పెట్టి తాళం వేసేద్దామని ..' I couldn't agree more.

Unknown said...

చాలా బాగుంది.... :))
ఆణిముత్యాల లాంటి పోస్ట్లు

Sravya V said...

Sujatha gaaru & Sekhar Thanks :)))

Post a Comment